మూలా నక్షత్రం ప్రత్యేకతలు ఏమిటో చూడండి Garikipati Narasimha Rao Best Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • 🟢 Join WhatsApp Channel: rebrand.ly/62b11
    Buy Online: bit.ly/3lLMSir
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన " వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srig...
    Subscribe & Follow us:
    📱RUclips: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🌎 Official Website: srigarikipati....
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Комментарии • 377

  • @tannirulakshmirani907
    @tannirulakshmirani907 6 месяцев назад +80

    నా నక్షత్రం మూల .ధనస్సు రాశి .

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 6 месяцев назад +75

    నాది కూడా మూలా నక్షత్రమే.

  • @maruthiyada6227
    @maruthiyada6227 6 месяцев назад +121

    మూలనక్షత్రం ముమ్మాటికీ చాల మంచి నక్షత్రం. అమ్మవారి నక్షత్రం

  • @bhasker3393
    @bhasker3393 6 месяцев назад +117

    నాది మూలా నక్షత్రం. ధనుస్సు రాశి.

  • @MalladiAmala
    @MalladiAmala 27 дней назад +11

    మా బాబు పాప ఇద్దరు మూల నక్షత్రం లో పుట్టారు మీరనట్టు మా ఇద్దరు పిల్లలు సరస్వతి బిడలే ఎందకంటే మా ఇద్దరు పిల్లలు బాగానే చదువు కున్నారు ఇద్దరు మంచిగా జాబులు చేసుకుంటున్నారు కానీ చాలా మంది మాపిల్లలు మూలానక్షత్రంలో పుట్టారని మంచిది కాదు అని అన్నారు ఇపుడు మీరు చెప్పే మాటలు వినాక నాకు చాలా దర్యం వచిదండీ చాలా ధన్యవాదములు మీకు

  • @nalinidharanipragada1997
    @nalinidharanipragada1997 6 месяцев назад +81

    🙏🏼🙏🏼🙏🏼ధన్యవాదములు గురువుగారు. ఎంతో మంది మూల నక్షత్రం జాతకులు విని ఆనంధించే విషయం చెప్పారు

  • @lakshmisanagaram5583
    @lakshmisanagaram5583 6 месяцев назад +39

    భగవంతుడు మాకు ఇచ్చిన వరం గురువుగారు గరికపాటి నరసింహారావు గారు మీకు వందనాలు

  • @chennuvenkateswaranaidu8298
    @chennuvenkateswaranaidu8298 Месяц назад +18

    Thank you very much guruvu garu.
    Naadi Moola 4 padam. Devi navaraathrulu lo puttanu. Saraswathi Ammavari pooja roju.
    I am a Professor.
    I got first rank in MSc.
    Top rank in UGC -CSIR NET exam.
    AP state best teacher award
    Up to now, guided 28 PhD students.
    21 MPhil/MTech students
    Published 77 research papers.
    Served in different positions.
    Everything is blessed by the Goddess, my parents and my teachers. If we follow Dharma, we can get everything. If we serve our parents, we can receive everything in life.
    Best regards

  • @saidurga3025
    @saidurga3025 6 месяцев назад +55

    నాది కూడా మూల నక్షత్రం గురువుగారు ఇంట్లో వాళ్ళతోనే మోసపోయాను ఇప్పుడు ఎంత బాధ పడుతున్నాను నాకే తెలుసు నా అనుకున్న వాళ్ళే అప్పులు ఊపులో దించారు ఏం చేయాలో అర్థం కావట్లేదు గురువుగారు మంచి చేసినందుకు చెడు అంట కట్టారు గురువుగారు బతకాలని లేకపోయినా నా పిల్లలు ఏం అయి పోతారు అని బాధతో బతుకుతున్నాను గురువుగారు

    • @Padmalatap-id1gr
      @Padmalatap-id1gr 6 месяцев назад +3

      Yes Godonlyhelp Friend

    • @srj183
      @srj183 6 месяцев назад +6

      Moola nakshatram ladies ki max ilane vuntundi.entha manchi chestaro,antha chedu return vastundi.naa life antha.eedi kalisi raadu.

    • @srivanisakalabaktula6524
      @srivanisakalabaktula6524 6 месяцев назад +3

      Ma nanna garu kuda mula nakshatrame entha manchi chesina bad gane anukuntaru😢andaru

    • @Ramadevi-pk6ck
      @Ramadevi-pk6ck 6 месяцев назад +1

      Nadhi kuda dhanu rasi mula nakshatram guru

    • @pallatimanohar4489
      @pallatimanohar4489 6 месяцев назад +4

      అమ్మా సోదరి ఈ జీవితం లో మోసాలు జరుగుతూనే వుంటాయి మనమే జాగ్రత గా వుండాలి.మన పిల్లల కోసం బ్రతకాలి లేకపోతే వారికి అన్యాం చేసినవాళ్ళం అవుతాము.ధైర్యంగా స్టైర్యంగ బ్రతకాలి మోసం చేసిన వాళ్ళు తల దించు కోవాల్సిన సమయం వస్తుంది.

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 6 месяцев назад +41

    ఎందుకు పుట్టామో తెలియదు.
    ఎప్పుడు ఏ రీతిగా చస్తామో తెలియదు.
    ఈ మూన్నాళ్ళ ముచ్చటకు ఎన్నెన్ని శంకలో....
    ఆ శంకల నివృత్తికై ఎన్ని శకునాలకు వెళతారో....
    ఎందరి చేతులలో మోసపోతారో ?
    గురువుగారి వంటి ఎందరో నిత్యం జాగృతం చేస్తున్నప్పటికీ !

  • @Swapnabhagavan-bg4lm
    @Swapnabhagavan-bg4lm 6 месяцев назад +395

    ధనస్సు రాశి ములా నక్షత్రం వారు చాలా తెలివైన వారు. ఏ కల్మషం లేని వారు ధనస్సు రాశి మూలా నక్షత్రం వారు.

    • @13011953
      @13011953 6 месяцев назад +9

      True

    • @svsjinfradevelopers
      @svsjinfradevelopers 6 месяцев назад +20

      Yes.. Am also danasu rasi moola

    • @bhargavibhagi5311
      @bhargavibhagi5311 6 месяцев назад +8

      Avnu

    • @13011953
      @13011953 6 месяцев назад +5

      Basically one must understand that their righteous way of thinking and practice is the key of this star...which is essential for life

    • @marreddylakshmi9684
      @marreddylakshmi9684 6 месяцев назад +4

      Yes I am also moola nakshatra m,nenu naa parents and siblings nunchi nenu face chesanu guruvu garu cheppinstlu

  • @t.m.r4163
    @t.m.r4163 7 месяцев назад +59

    గురువుగారు నాది కూడా మూలా నక్షత్రమే చిన్నప్పటినుంచి ఎంత కష్టపడినా కూడా కలిసి రావడం లేదు కుటుంబ సభ్యులతో నేను మోసగించబడ్డాను

    • @t.m.r4163
      @t.m.r4163 7 месяцев назад +8

      నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు నా ఆస్తి కాజేసారు

    • @bhagyasreekankara
      @bhagyasreekankara 7 месяцев назад +1

      S right

    • @jyothivrm902
      @jyothivrm902 7 месяцев назад

      S correct

    • @narasamambam6443
      @narasamambam6443 7 месяцев назад +3

      రామాయణం మొదటి నుండి చదవండి. రామ రక్షా స్తోత్రము కూడా ప్రతిరోజు చదవండి

    • @gopalkrishna1687
      @gopalkrishna1687 6 месяцев назад

      Yes same is the case with me!

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 7 месяцев назад +25

    చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మాకు తెలియని వి మీ మాటలు విన్న తరువాత తెలుసు కుంటున్నముం మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏

  • @sreeramganesh6253
    @sreeramganesh6253 6 месяцев назад +4

    Thank you so much guruvugaru,.. Nadi kuda moola nakshatram nenu akkada unna akkada andariki manchi jaruguthune undi. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @papabaikomara2597
    @papabaikomara2597 6 месяцев назад +20

    5: నమస్తే గురువు గారు మా మనుమరాలు మూల నక్షత్రంలో పుట్టింది. తల్లి తండ్రికి బాగా కలిసొచ్చిందిa. చదువులో కాలేజీలో first ranker n c c lo manchi rank music lo manchi talent chala andam ga vuntundi manchi clever girl.

  • @lakshminarayanabhattiprolu9590
    @lakshminarayanabhattiprolu9590 6 месяцев назад +30

    ధన్యవాదాలు శ్రీ గురువు గారు. మూలా నక్షత్రం గురించి వివరణ బాగా ఇచ్చారు. నేను మూలా నక్షత్రం దసరా నవరాత్రుల్లో సరస్వతీ పూజ రోజున పుట్టాను. కేరీర్ పరంగా సంతృప్తిగా నే ఉన్నప్పటికీ, నా చదువు విషయంలో అనుకున్న అభివృద్ధి సాధించ లేక పోయాను. అదే నాకు పెద్ద అసంతృప్తి, జీవితంలో.

    • @VenkatrajaEchampati
      @VenkatrajaEchampati 6 месяцев назад +4

      మూల నక్షత్రం లో పుట్టిన వాళ్లకు ఉన్న తెలివి తేటలు ఇంకా ఏ నక్షత్రం లో పుట్టిన వాళ్లకు అంత ఉండవు
      దాటిస్ మూల

    • @mallelabigil9889
      @mallelabigil9889 5 месяцев назад

      ​@@VenkatrajaEchampati Hiii ... నేను మూల నక్షత్రం పాదం నీ సినిమా upcomming డైరెక్టర్ నీ... నేను డిప్లొమా ఫెయిల్...

    • @alwalaseshaphanisetty300
      @alwalaseshaphanisetty300 4 месяца назад

      Same position

    • @dathadrikota3437
      @dathadrikota3437 4 месяца назад

      ధన్యవాదములు గురూజీ చాలా బాగా చెప్పారు

    • @dn761
      @dn761 2 месяца назад

      @@VenkatrajaEchampatinenu moola dhanu raasi… naku nijamga telivi ledu… chala foolish ga behave chestanu naku evaru leru husband kuda vadilesadu

  • @dora293
    @dora293 28 минут назад

    Nadi moola nakshatra

  • @shvashnvka5069
    @shvashnvka5069 6 месяцев назад +6

    Ayyaa meeru maaku mahaa prabhuvulu mahaa Guruvulu meeku leru saatevvaru ...!!! Sree Gurubhyo Namaha ...!!!
    🇮🇳🚩🙏Aum ShivaGuru Ghorak Naathaaya Namaha🙏🚩🇮🇳

  • @balajiy5413
    @balajiy5413 5 дней назад

    Nadhi muula nakshatram ⭐💫💫✨

  • @rajeswaridevi261
    @rajeswaridevi261 10 дней назад +1

    నాది మూల నక్షత్రము. యాభై ఏళ్ళ వయసులో వేదం నేర్చుకుని వేరేవాళ్ళకు నేర్పుతున్నాను.😊

  • @saraa16
    @saraa16 6 месяцев назад +4

    🙏Moola ammavaari nakshatram....invincible

  • @vijayalakshmi8545
    @vijayalakshmi8545 6 месяцев назад +6

    Baga chepparu guruvu garu 🙏

  • @mcs3398
    @mcs3398 6 месяцев назад +1

    Thanks guruv garu baga chepparu

  • @kirankumar-hb3zs
    @kirankumar-hb3zs 2 месяца назад +2

    E NAKSHATRAm variki ekkadiki velle na avamanalu nindalu thapa,santhosham anandam lantivee undavu

  • @Arceus_Gaming_143
    @Arceus_Gaming_143 6 месяцев назад +2

    Thank you soo much guruvugaru🙏🙏🙏🙏

  • @spanspan1818
    @spanspan1818 8 дней назад

    Tq guruvu garu🙏

  • @balaplaza5162
    @balaplaza5162 4 месяца назад +4

    Pujya Guruvugariki Paadabhivandanalu Mula nakshtram vishesham thrupitiga happyga chepparu. Sir Tq. again. shubham.

  • @vishalakola3317
    @vishalakola3317 6 месяцев назад +2

    Very nice massage 👌 ❤😊

  • @yamunalatha7221
    @yamunalatha7221 6 месяцев назад +2

    Maku apoha pogottaru guruvugaru chala thanks andi🙏🙏🙏

  • @rajagopal9835
    @rajagopal9835 6 месяцев назад +4

    Very well said Guruvugaru 👏 👍 🙏

  • @lakshmiganugula5685
    @lakshmiganugula5685 5 месяцев назад +2

    Namaskaram guruvu garu
    Miku padhabhi vandanalu
    Mi pravachanalu ma chevini padatam ma adrushtam guravu garu nadhi kuda mula nakshtrame ayina miru matrame possitive ga chepparu 🙏🙏🙏

  • @shwethalaxmi1415
    @shwethalaxmi1415 18 дней назад

    Asalu na nakshatraam intha manchidi ani miru okkare chepparu andj edhi kalisi radhu edhi settlement ledu life lo kashtalu thappa but e video chusaka em lekunna kuda nakshthram manchidhe anna oka trupthi undi guruvu garu thabjs

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 6 месяцев назад +4

    Gud clarity 💯 Nijam ❤ Sir 🙏👍

  • @varalakshmiamara3383
    @varalakshmiamara3383 4 месяца назад +2

    Guruvugari ki satha koti vadanalu🙏🙏🙏

  • @chepurisathish7876
    @chepurisathish7876 2 месяца назад +1

    Jaibalayyadi.mulanashatharam

  • @prasannabai9173
    @prasannabai9173 13 дней назад

    Thank you very much guruvu garu nadhi mula nakshatram 1 padam

  • @arjunrao6689
    @arjunrao6689 4 месяца назад +9

    మా కుమారుడు ది కూడా మూల నక్షత్రం చాలా బాగా చదువుకున్న డు 5.బాషలుమాట్లడుతాడు.మంచి వుద్యోగం రావడం మంచి చదువు వున్న అమ్మా యితొవివహముఅయినది కోపం ఎక్కువ కచ్చితంగా మాట్లాడుతూ వుంటాడు

  • @muraligelli7456
    @muraligelli7456 23 дня назад +1

    నా ది మూల నక్షత్రం 3వ పాదం ధనసు రాశి గురువు గారు

    • @kalion1088
      @kalion1088 21 день назад +1

      Me life Ela undi oksari message cheyandi naku

  • @madhavia6917
    @madhavia6917 4 месяца назад +1

    Ma papa moola nakshatram 😊

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 14 дней назад

    Super Analysis

  • @gangadharkampeta9421
    @gangadharkampeta9421 Месяц назад

    గురువు గారు చెప్పిన మాట అక్షర సత్యం 🙏🙏

  • @vsnmurtydivakarla4992
    @vsnmurtydivakarla4992 3 месяца назад +1

    Superb Guruvugaru

  • @himabindu8417
    @himabindu8417 6 месяцев назад +5

    ధన్యవాదములు గురువు గారు.

  • @KanthammaEsampalli
    @KanthammaEsampalli 3 месяца назад +1

    Namashakaramu guruv garu

  • @bsnmurthy5403
    @bsnmurthy5403 22 дня назад

    Good sir

  • @taswinvlogs1425
    @taswinvlogs1425 Месяц назад

    Nadi moola nakshatram, dhanasuu raasi.

  • @KorrollaSukanya-ud3wg
    @KorrollaSukanya-ud3wg 7 месяцев назад +11

    Nabangarutalli kuda moola nakshathramlo puttindi guruvugaru I am so happy

  • @rajusaraswathi1118
    @rajusaraswathi1118 5 месяцев назад +7

    Na nakshtrame mula.my name is Saraswathi.I govt.officer.thank u guruji.

  • @pinnintibalakrishna7123
    @pinnintibalakrishna7123 4 месяца назад +3

    నాది కూడా మూల నక్షత్రం గురువుగారు

  • @BhavanavinayakDubey
    @BhavanavinayakDubey 5 месяцев назад +1

    Chala bhaga chepparu sir

  • @n.godhavari5432
    @n.godhavari5432 6 месяцев назад +1

    Guruvgariki 🙏🏻🙏🏻

  • @pydisettydasari8674
    @pydisettydasari8674 7 месяцев назад +3

    Jai shree Ram Krishna 🙏🙏🙏

  • @padmavathinittala803
    @padmavathinittala803 6 месяцев назад +1

    My daughter S also , since she is living in Canada as she is working as a senior manager with 2 kids and a happy family 🙏THANK YOU GURUVU GARU 🙏you are always correct 🙏🙏

  • @bendalamlakshminarayana2474
    @bendalamlakshminarayana2474 9 дней назад

    🎉🎉🎉🎉🎉

  • @madhuriramidi3173
    @madhuriramidi3173 6 месяцев назад

    Very good point about this nakshatra
    Very knowledgeable person who is a great communicator in our country given the clarification about this nakshatra all of the fraud astrology conspiracies
    Tqq guruji

  • @gangadharkampeta9421
    @gangadharkampeta9421 Месяц назад

    నాది ముాల నక్షత్రము చాలా చక్కగా విద్య వచ్చింది.

  • @kakaragangabhavani9277
    @kakaragangabhavani9277 10 дней назад

    Ma ammay nakshatram moola

  • @vasumathijogadhenu7540
    @vasumathijogadhenu7540 3 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻 ధన్యవాదములు గురువుగారు ... 🙏🏻🙏🏻

  • @swapnatatikonda534
    @swapnatatikonda534 6 месяцев назад +1

    Tq sir

  • @usharani7948
    @usharani7948 12 дней назад

    ❤😊

  • @matetikrishna2285
    @matetikrishna2285 Месяц назад

    Yess

  • @dinamanimutnri7940
    @dinamanimutnri7940 6 месяцев назад +5

    Ma kodalidi kuda moolanakshathram.chalamanchi ammyi.

  • @tlnm1834
    @tlnm1834 5 месяцев назад +1

    Hats off gurugaru.

  • @sreejaram2260
    @sreejaram2260 7 месяцев назад +5

    జై శారదాంబ

  • @chavalilatha4147
    @chavalilatha4147 2 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @ramaraogalla
    @ramaraogalla 6 месяцев назад +1

    What an analysis 😮😮😮
    Great

  • @SowjanyaPakalapati-u2k
    @SowjanyaPakalapati-u2k 5 месяцев назад +1

    Thank you so much Andi.... Guruvu garu

  • @savithrikomati-kl4rw
    @savithrikomati-kl4rw 7 месяцев назад +3

    Ma babu mula nakshtram Guruvu garu
    Na dout clear Ayindi guruvu garu

  • @AkashYadav-lw9ep
    @AkashYadav-lw9ep 4 месяца назад +7

    నాది కూడా ధనుస్సు రాశి మూల నక్షత్రం

  • @uradithyak
    @uradithyak 2 месяца назад

    It's my star ❤ 🙏🏻

  • @Padmalatap-id1gr
    @Padmalatap-id1gr 3 месяца назад

    Yes verygood🎉

  • @K.swarupa-f7j
    @K.swarupa-f7j 6 месяцев назад +5

    జ్యోతిష్య మూర్కుల గురించి బాగాచెప్పారు

  • @krishnachandrap9806
    @krishnachandrap9806 6 месяцев назад

    Namaste 🙏

  • @ambikasudam8446
    @ambikasudam8446 3 месяца назад

    Guru garu 🙏 naadi Moola nakshatra Dhanu rasi nenu chala santhosam gaa unanu. Hara Hara Mahadeva 🙏

  • @surekhadavalagar9330
    @surekhadavalagar9330 6 месяцев назад +1

    🙏🙏

  • @kishoresharma1587
    @kishoresharma1587 5 месяцев назад +1

    Excellent Guruji 🙏🏻

  • @assarmaadiraju3122
    @assarmaadiraju3122 4 месяца назад +1

    నేను చాలా అదృష్ట వంతుడాను నాది మూల నక్షత్రం

  • @sowbhagyalakshmi4463
    @sowbhagyalakshmi4463 6 месяцев назад

    Manchi avagahana andariki theliyali👍👏

  • @suryakumari9104
    @suryakumari9104 2 месяца назад +1

    My boy

  • @babulukunchanapalli4991
    @babulukunchanapalli4991 2 месяца назад

    చాగంటి వారికి నమస్కారం

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 7 месяцев назад +2

    Om Sri Gurubhyom namaha....

  • @bharat9322
    @bharat9322 2 месяца назад +1

    నా చెల్లెలిది అదే నక్షత్రం చాలా స్మార్ట్ తను👍

  • @balachandana
    @balachandana 5 месяцев назад +1

    Tqqguruvgaru

  • @601576928
    @601576928 2 месяца назад

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @madhavilkml4161
    @madhavilkml4161 4 месяца назад +1

    ధన్యవాదాలు...pelullu late avvadaniki karanam idhe

  • @Priyanagendra532
    @Priyanagendra532 4 месяца назад

    Baga chepparu👏🏻

  • @parshuramsairam6856
    @parshuramsairam6856 6 месяцев назад +1

    "#NAMASKARAM_GURU_GARU"

  • @Vijayal_vantakalu09
    @Vijayal_vantakalu09 Месяц назад

    🙏🙏👍👌

  • @chandumadduri484
    @chandumadduri484 3 месяца назад

    Miru nijam chepparu guruvu garu

  • @Nagamanidevi825
    @Nagamanidevi825 5 месяцев назад

    Enta goppagachhepparu guruugaru 🎉🎉

  • @bharathyseepareddy1444
    @bharathyseepareddy1444 3 месяца назад

    Nadi mulanshatram swami

  • @balneradhikabalne6509
    @balneradhikabalne6509 6 месяцев назад +16

    నమస్కారం గురువు గారు మా అమ్మ యి మంగల వారం రోజుల న పుట్టీంది తనదీ మూలా నక్షత్రం
    మంగళవారం నాడు పుట్టింది మాంచి దెన చేపర

  • @ncmahadevincmahadevi931
    @ncmahadevincmahadevi931 6 месяцев назад +1

    Guruvu garu naadi kuda mula nakshatram 🙏🙏

  • @divyat5597
    @divyat5597 Месяц назад +1

    Iam also mula great members born in mula❤

  • @lathatummalapalli5632
    @lathatummalapalli5632 6 месяцев назад

    Very beautiful explanation namaskaram gurugaru

  • @Lathasrininva
    @Lathasrininva 6 месяцев назад +1

    🙏🙏🙏🙏❤️❤️

  • @krishnaraogunuganti2349
    @krishnaraogunuganti2349 7 месяцев назад +1

    Guruvugariki namaskaramulu Aadhyatmikam mariyu science tho chepthunnaru. Pillalaki chala avasaram

  • @LakshmiManda-pd6tb
    @LakshmiManda-pd6tb 3 месяца назад

    నాది మూల నక్షత్రం మే 😊

  • @lramakumari4200
    @lramakumari4200 3 месяца назад

    Guruvugariki,namaskaramu❤ 4:57 4:57

  • @SaiRam-dx7nt
    @SaiRam-dx7nt 6 месяцев назад +1

    Very good advise from Sri garikapati Narasimharao garu. Thank you sir